Home » Zomato Delivery Partner
డెలివరీ ఏజెంట్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
వేరే వాళ్ల కోసం తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ఫుడ్ తెచ్చిన డెలివరీ పార్ట్నర్పై బూటుతో దాడి చేసిందో యువతి. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.