Home » zomato Intercity Legends
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో సరికొత్త సేవలను తమ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ పేరుతో ఇతర నగరాల్లో ప్రసిద్ధిగాంచిన, మనకు నచ్చిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తే మన ఇంటికి