Home » Zomato IPO
జొమాటో ఐపీఓ, ఇటీవలి కాలంలో మోస్ట్ పాపులర్ ఐపీఓగా మారిపోయింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 35రెట్లు ఎక్కువగా నిధులు వచ్చిపడుతున్నాయి. గుర్ గావ్ కు చెందిన జొమాటోకు బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI).. జొమాటో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)అప్లికేషన్ కు ఆమోదం తెలిపింది. 2021లో ఇంటర్నెట్ కంపెనీ ప్లానింగ్ చేసిన ఐపీఓలలో..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వెళ్లింది. సుమారు రూ.8వేల 260 కోట్ల (111 కోట్ల డాలర్లు) విలువతో ఐపీవో ఫైల్ చేసింది.