Home » Zomato Price
Zomato Group Ordering Feature : ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులను ఒకే ఆర్డర్లో యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో లింక్‌ను షేర్ చేయవచ్చు.
ONDC App : జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) కన్నా తక్కువ ధరలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. భారతీయ యూజర్లు కొత్త ONDC ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది.