Home » Zomato UPI Service Launch
Zomato UPI Service : జొమాటో యూపీఐ సర్వీసును ప్రారంభించింది. ఇకపై జొమాటో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్లపై పేమెంట్లను చాలా ఈజీగా చేసుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. జొమాటోయాప్లోనే పేమెంట్లు చేసుకోవచ్చు.