Home » Zomato Veg Meal
Zomato Veg Meal : కస్టమర్ ఫిర్యాదుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ చెప్పింది. ఫుడ్-డెలివరీ ప్లాట్‌ఫారమ్ కూడా కస్టమర్‌కు ఎదురైన సమస్యను చెక్ చేసి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.