Home » Zoom fundraising event
Kamala Harris : భారత సంతతి అమెరికన్ కమలా హారిస్‌కు భారీగా మద్దుతు లభిస్తోంది. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మద్దతుదారులు గురువారం రాత్రి జూమ్ వేదికగా హాజరై రికార్డులు బద్దలు కొట్టారు.