Home » Zydus Cadila Virafin Covid medicine
కోవిడ్ -19 చికిత్సకు మరో ఔషధం కలిసి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ డ్రగ్ సంస్థ జైడస్ కాడిలా.. కరోనా చికిత్స కోసం మెడిసిన్ ను తయారుచేసింది..