Home » Zyms
కరోనా సంక్షోభంతో మూతపడ్డ అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు సైతం తెరుచుకున్నాయి. మెట్రో సర్వీసులు కూడా సెప్టెంబర్ 7 నుంచి పున: ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు, పార్కుల