Telugu » Telangana News
ఉప ఎన్నిక వేళ పెద్ద ఎత్తున నగదును నిల్వ చేశారని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉంది.
ప్రయాణికులకు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి.
సూరి పదేళ్ల వయసులోనే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం శ్రీ రామ్ కాలనీకి వలస వెళ్లాడు. కారు డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెట్గా మారాడు.
Bandi Sanjay : కవితకు సంజయ్ ఓ సూచన చేశారు. మీ అన్న, మీ బావ, మీ బాబాయి కొడుకుతో జాగ్రత్త. అప్పుడప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకో..
Wine Shops Close : మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఉప ఎన్నికల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యంకూడా ఉండొద్దని సూచించారు.
Maganti Gopinath Family : జూబ్లీహిల్స్హిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సొంత కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది.
చీమలతో బతకడం తన వల్ల కావట్లేదని, తన కూతురు అన్వి జాగ్రత్త అని ఆమె తన భర్తకు లేఖ రాసింది.
తన రెండో కూతురు జాబ్ చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేదని ఎల్లయ్య గౌడ్ అన్నారు.