ఏపీలో కరోనా అప్‌డేట్: 1887కి చేరిన కరోనా కేసులు

  • Publish Date - May 8, 2020 / 07:07 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకు వైరస్ మరింతగా విస్తృతం అవుతూనే ఉంది. ఇవాళ(2020, మే 8వ తేదీ) వైద్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కేసుల సంఖ్య 1887కు చేరింది. విజయనగరంలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా.. తీజాగా మరొక్క కేసు నమోదు అయ్యింది.

రాష్ట్రంలో గత 24గంటల్లో విశాఖ పట్నం జిల్లాలో ఎక్కువగా 11కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1887 పాజిటివ్ కేసుల్లో 842మంది డిశ్చార్జ్ అవగా.. 41మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య 1004గా ఉంది. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 38కి  పెరిగింది. 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 780కి పెరిగింది.

District

Last 24 hours

Total

Active

Discharged

Deceased

Ananthapur

16

99

53

42

4

Chittoor

3

85

11

74

0

East Godavari

0

46

20

26

0

Guntur

1

374

202

164

8

Kadapa

0

96

53

43

0

Krishna

6

322

185

126

11

Kurnool

7

547

342

191

14

Nellore

0

96

33

60

3

Prakasam

0

61

1

60

0

Srikakulam

0

5

5

0

0

Visakhapatnam

11

57

33

23

1

Vizianagaram

1

4

4

0

0

West Godavari

9

68

35

33

0

Others*

0

27

27

0

0

Total

54

1887

1004

842

41

 

Also Read | ఏపీలో కరోనా..జిల్లాల్లో కొత్త కేసుల వివరాలు