leopard
leopard trapped : తిరుపతిలో ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో రెండు చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ఒక చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత తెల్లవారుజామున వచ్చి బోనులో బందీ అయ్యింది. అనంతరం అటవీ సిబ్బంది చిరుతను ఎస్వీ జూ పార్క్ కు తరలించింది.
Cheetah In Hetero Labs : సంగారెడ్డి జిల్లాలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత పులి సంచారం
గత రెండు రోజులుగా వర్శిటీని రెండు చిరుతలు హడలెత్తించాయి. రెండు చిరుతలు సంచరిస్తుండడంతో విద్యార్థులు బెంబెలెత్తిపోయారు. ఇందులో ఒక చిరుత దొరికింది. రెండో దాని కోసం అటవీ శాఖ అధికారులు వేట కొసాగిస్తున్నారు.