×
Ad

AP Budget 2026 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..

AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.

AP Budget 2026

AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.

  • ఏపీ బడ్జెట్ 2026-27 ఏడాదికి
  • అంచనాలు – రూ.3,32,205 కోట్లు
  • ఆదాయ వ్యయం – రూ.2,56,143 కోట్లు
  • మూలధన వ్యయం – రూ.53,915 కోట్లు
  • ఆదాయ లోటు – రూ.22,002 కోట్లు
  • ఆర్థిక లోటు – రూ.75,868 కోట్లు

 

  • బడ్జెట్‌లో శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
  • పాఠశాల విద్యాశాఖ – రూ.32,308 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖ – రూ.2567 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ – రూ.1232 కోట్లు
  • పంచాయతీరాజ్ శాఖ – రూ.22942 కోట్లు
  • పర్యావరణం, అటవీ శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక శాఖ – 714 కోట్లు
  • పట్టణాభివృద్ధి శాఖ – రూ.14,539 కోట్లు
  • హోం శాఖ – రూ.9165 కోట్లు
  • ఎక్సైజ్ శాఖ – 500 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్య శాఖ – రూ.3,161 కోట్లు
  • మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ – రూ.1283 కోట్లు
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ – రూ.536 కోట్లు
  • రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులకు – రూ.300 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్ – రూ.20644 కోట్లు
  • ఎస్టీ సబ్ ప్లాన్ – రూ.9190 కోట్లు
  • బీసీ సబ్ ప్లాన్ – రూ.51021 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం – రూ.6090 కోట్లు
  • మహిళలు, పిల్లలు, వికలాంగుల సంక్షేమ శాఖ – రూ.4582 కోట్లు
  • వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ – రూ.19306 కోట్లు
  • కార్మిక శాఖ – రూ.735 కోట్లు
  • గృహనిర్మాణ శాఖ – రూ.6357 కోట్లు
  • విద్యుత్ శాఖ – రూ.13934 కోట్లు
  • రవాణా, రహదారులు, భవనాల శాఖ – రూ.9856 కోట్లు
  • పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.439 కోట్లు
  • పౌర సరఫరాల శాఖ – రూ.3821 కోట్లు
  • జలవనరుల శాఖ – రూ.18224 కోట్లు