Badvel Bypoll: కడప జిల్లా బద్వేల్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 3 గంటల్లోపే తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.