×
Ad

Chandrababu Gallary: మంగళగిరిలో చంద్రబాబు దీక్ష .. ఫోటో గ్యాలరీ

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండోరోజు కొనసాగుతోంది.

Chandhra Babu (1)

Chandrababu: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ దీక్ష చేస్తుంది.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయలో చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు గురువారం రాత్రి దీక్షా వేదికపైనే పడుకొన్నారు. వేదిక చుట్టూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

Chandra Babu (1)

Chandra Babu (2)

Chandra Babu (3)

Chandra Babu (4)

Chandra Babu (5)

Chandra Babu (6)

Chandra Babu (7)

Chandra Babu (8)

Chandra Babu (9)

Chandra Babu (10)

Chandra Babu (11)

Chandra Babu (12)

Chandra Babu (13)

Chandra Babu (14)

Chandra Babu (15)

Chandra Babu (16)

Chandra Babu (17)

Chandra Babu (18)

Chandra Babu (19)

Chandra Babu (20)

Chandra Babu (21)

Chandra Babu (22)

Chandra Babu (23)

Chandra Babu (24)

Chandra Babu (25)

Chandra Babu (26)