Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,750గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది.
- kunduru Vinod
- Published On : November 21, 2021 / 09:17 AM IST
Gold Price
Gold Price : బంగారం ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,750గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4,575 పలుకుతోంది.
హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది. నిన్నటిలో పోల్చితే రూ.270 పెరిగింది. నగరంలో ఒక్క గ్రాము స్వచ్ఛమైన పసిడి ధర రూ.4,991గా ఉంది.
చదవండి : Gold Price : స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,750ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,910కు చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,250కు చేరింది.
చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,220కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,420కు చేరింది.
చదవండి : Gold Price : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు
ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,270కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,270కు చేరింది.
విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,750ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,910కు చేరింది.
