Gold Price : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం ధర.. శుక్రవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి 46,000కి చేరింది.

Gold Price : ఈ రోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు

Gold Price

Gold Price : దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం ధర.. శుక్రవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి 46,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,180కి చేరింది. శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది.. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ. 71,400 వద్ద కొనసాగుతోంది. నవంబర్ నెలలో పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో బంగారం రేటు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బిలియన్ నిపుణులు తెలిపారు.

చదవండి : Gold Price : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది.
చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,340కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,550కు చేరింది.
ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,100కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,100కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,000ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.

చదవండి : Gold Price  : పసిడి ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో రూ.50 వేలు దాటిన బంగారం ధర