Bhogapuram Airport LIVE: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం.. లైవ్

Bhogapuram International Airport : విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు.

Pm Modi Inaugurated Bhogapuram Alluri Sitarama Raju International Airport Live

Bhogapuram Airport Opening LIVE: విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌, కేంద్రమంత్రులు హాజరయ్యారు.