రాయలసీమలోని ఆ ప్రాంతంలో మాత్రమే వజ్రాలు దొరకడానికి కారణమేంటి? అసలక్కడ భూమిలో రత్నాలెలా వచ్చాయి?

అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?

Diamonds Hunting : ఎక్కడైనా వర్షాలు కురిస్తే పొలం బాట పడతారు రైతులు. కానీ, రాయలసీమలో తొలకరి వర్షం పడగానే వజ్రాల వేట మొదలు పెడుతుంటారు. పచ్చిన పంటలు పండే భూమి నుంచి లక్షల విలువ చేసే రత్నాలు లభిస్తుండటంతో ఏటా వజ్రాల వేట జోరుగా సాగుతోంది. విలువైన వజ్రాలు లభిస్తున్నాయనే సమాచారం ఆ నోట ఈ నోట వ్యాపించడంతో ఏటా వజ్రాల వేటకు వస్తున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి? దీని వెనుకున్న కథ ఏంటి?

వజ్రాల వేటకు కర్నూలుకే ఎందుకు వెళ్తున్నారు? రతనాల సీమగా చెప్పే రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల మాత్రమే వజ్రాలు లభించడానికి కారణం ఏంటి? అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? విలువైన వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారాన్ని పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు?

Also Read : ఇప్పటికే 2 వజ్రాలు లభ్యం.. ఇప్పుడు 3 వజ్రాలు దొరికాయి.. ఎగిరి గంతులు..

ట్రెండింగ్ వార్తలు