Special Trains For Pongal : సంక్రాంతి పండగకి ప్రత్యేక రైళ్లు
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
- chvmurthy
- Published On : December 25, 2021 / 04:08 PM IST
New Trains
Special Trains For Pongal : నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఈప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్,మచిలీపట్నం, నర్సాపూర్, తిరుపతిల నుంచి బయలుదేరతాయని రైల్వే అధికారుల తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు
07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
07455 నర్సాపూర్- సికింద్రాబాద్ (2, 9, 16, 23, 30)
07456 సికింద్రాబాద్-విజయవాడ (3,10,17, 24, 31)
Also Read : Woman held Thief : ధైర్యంగా దొంగను పట్టుకుని దేహశుధ్ది చేయించిన మహిళ
07577 మచిలీపట్నం-సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30)
07578 సికింద్రాబాద్-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30)
07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28)
07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30)
