Amazon Great Summer Sale : బంపర్ డీల్ అలర్ట్.. అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్, షావోమీ టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు.. మిస్ అవ్వకండి!

Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు రూ. 2,500 పైబడిన ఆర్డర్‌లపై అదనపు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Summer Sale

  • అమెజాన్ సేల్‌లో పలు కేటగిరీలలో భారీ డిస్కౌంట్లు
  • బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి బెనిఫిట్స్
  • ఈ సేల్‌లో అనేక ప్రొడక్టులపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

Amazon Great Summer Sale : కొత్త టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ సహా పలు గాడ్జెట్లపై భారీ తగ్గింపులు పొందవచ్చు.

ఆసక్తిగల వినియోగదారులు (Amazon Great Summer Sale) బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. షావోమీ, వన్‌ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల టాబ్లెట్‌లు కూడా భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి.

Read Also : Xiaomi AI AC : షావోమీ కొత్త AI ఏసీ భలే ఉందిగా.. జస్ట్ 15 సెకన్లలో మీ ఇల్లంతా కూల్ కూల్.. ధర ఎంతో తెలుసా?

ఈ సేల్‌లో లెనోవా ఐడియా ట్యాబ్‌ లిస్టు ధర రూ. 29వేలకు బదులుగా రూ. 23,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టాబ్లెట్‌లో 11-అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. షావోమీ ప్యాడ్ 8 అసలు ధర రూ. 40,999 నుంచి తగ్గి రూ. 35,999కే లభిస్తోంది. ఈ టాబ్లెట్‌లో 11.2-అంగుళాల డిస్‌ప్లే ఉంది. షావోమీ ప్యాడ్ 8లో 9,200mAh బ్యాటరీ కూడా ఉంది.

అమెజాన్ సేల్ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు రూ. 2,500 పైబడిన ఆర్డర్‌లపై అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 5 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లపై లభించే భారీ తగ్గింపులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్ సేల్‌లో టాబ్లెట్‌లపై బెస్ట్ ఆఫర్లు :

టాబ్లెట్  జాబితా ధర    అమ్మకపు ధర
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ. 19,999  రూ. 16,999
Xiaomi Pad 8 రూ. 40,999  రూ. 35,999
ఆపిల్ ఐప్యాడ్ 11 రూ. 34,900  రూ. 33,499
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ రూ. 27,999  రూ. 23,499
లెనోవో ఐడియా ట్యాబ్ రూ. 29,000  రూ. 23,999
శాంసంగ్ గెలాక్సీ టాబ్ S11 రూ. 1,13,999  రూ. 85,999