Amazon Sale 2025 : కొత్త ఏసీ కావాలా? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ స్ప్లిట్ ఏసీలు కొనేసుకోండి!
Amazon Sale 2025 : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో 5 స్టార్ రేటింగ్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఏసీని ఎంచుకుని కొనేసుకోండి.

Amazon Sale 2025
Amazon Sale 2025 : సమ్మర్ వచ్చేసింది.. ఎండలు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలో ఏసీలు ధరలు కాస్తా తక్కువగానే ఉంటాయి. అందులోనూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అతి తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి.
మీరు 5 స్టార్ రేటింగ్ 1.5 స్ప్లిట్ ఏసీ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. అమెజాన్‌లో స్ప్లిట్ ఏసీ భారీ తగ్గింపులను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. కూపన్ ఆఫర్ల ద్వారా భారీ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. 1.5 స్ప్లిట్ ఏసీపై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హిటాచీ 1.5 టన్ క్లాస్ 5 స్టార్ ఏసీ :
అమెజాన్‌లో హిటాచీ (Hitachi) 1.5 టన్ క్లాస్ 5 స్టార్ ఏసీ రూ.44,999కి లిస్ట్ అయింది. హిటాచీ నుంచి ఈ ఏసీ 4-వే స్వింగ్, ఐస్ క్లీన్, ఎక్స్‌పాండబుల్ ప్లస్, ఇంటర్‌వర్టర్ టెక్నాలజీతో అమర్చి ఉంది. డస్ట్ ఫిల్టర్‌తో వచ్చే ఈ ఏసీ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే.. ఎస్బీఐ బ్యాంక్ ద్వారా పేమెంట్‌పై రూ. 1500 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ఏసీ ధర రూ. 43,499 అవుతుంది.
క్యారియర్ 1 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీ :
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో క్యారియర్ 1 టన్ 5 స్టార్ వై-ఫై స్మార్ట్ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.35,990కి జాబితా అయింది. క్యారియర్ నుంచి వచ్చిన ఈ ఏసీ హెచ్‌డీ పీఎం 2.5 ఫిల్టర్‌తో 6 ఇన్ 1 కూలింగ్‌తో అమర్చి ఉంది. ఈ ఏసీలో స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లే అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్ కింద యశ్ బ్యాంక్ నుంచి లావాదేవీలపై 7.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 1500 వరకు పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 34,490కి కొనుగోలు చేయొచ్చు.
వర్ల్‌పూల్ 1.5 టన్ 5 స్టార్ మ్యాజికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
అమెజాన్‌లో వర్ల్‌పూల్ 1.5 టన్ 5 స్టార్ మ్యాజికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.37,490కి వద్ద కొనుగోలు చేయొచ్చు. వర్ల్‌పూల్ ఏసీలో 4 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది. ఈ ఏసీ HD ఫిల్టర్‌తో వస్తుంది. అమెజాన్ ద్వారా షాపింగ్ చేస్తే కూపన్‌ను అప్లయ్ చేస్తే మీరు రూ. 500 సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. బ్యాంక్ ఆఫర్‌లో, ఎస్బీఐ బ్యాంక్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 35,490కు కొనుగోలు చేయొచ్చు.
ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
అమెజాన్‌లో ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.46,990కి లభ్యమవుతుంది. ఈ ఏసీలో ఏఐ కన్వర్టిబుల్ 6 ఇన్ 1 టెక్నాలజీ, విరాట్ మోడ్, ఫాస్ట్ కూలింగ్, ఎనర్జీ సేవింగ్, 4వే స్వింగ్, యాంటీ వైరస్ ప్రొటెక్షన్‌తో కూడిన హెచ్‌డీ ఫిల్టర్ ఉన్నాయి. అమెజాన్ నుంచి షాపింగ్ చేస్తున్న సమయంలో బ్యాంక్ ఆఫర్‌లో ఎస్బీఐ బ్యాంక్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ఈ ఏసీ ధర రూ. 45,490కు పొందవచ్చు.
లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో లాయిడ్ (Lloyd) 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.41,490కి అందుబాటులో ఉంది. లాయిడ్ ఏసీలో 5 ఇన్ 1 కన్వర్టిబుల్, యాంటీ కోరోషన్ కోటింగ్, కాపర్, పీఎం 2.5 ఫిల్టర్ ఉన్నాయి.
అమెజాన్‌లో షాపింగ్ చేసేటప్పుడు కూపన్‌ను అప్లై చేయడం ద్వారా రూ. 500 ఆదా చేయొచ్చు. అంతేకాదు.. బ్యాంక్ ఆఫర్‌లో ఎస్బీఐ బ్యాంక్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు,. తద్వారా ఈ ఏసీని ధర రూ. 39,490కి కొనుగోలు చేయొచ్చు.