Best ACs Low Price : వేసవి వస్తోంది.. తక్కువ ధరకే బెస్ట్ ఏసీలు మీకోసం.. త్వరపడండి.. మళ్లీ పెరిగే లోపు కొనేసుకోండి!

Best ACs Low Price : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో తక్కువ ధరకే బ్రాండెడ్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీరు బెస్ట్ 1.5 టన్ 5స్టార్ ఏసీల కోసం చూస్తుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.

Best ACs Low Price

Best ACs Low Price : సమ్మర్ వచ్చేస్తోంది.. అప్పుడే ఎండలు మంటెక్కిస్తున్నాయి. ఇంట్లో ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇంట్లో ఫ్యాన్ వేస్త సరిపోదు.. కచ్చితంగా ఏసీ లేదా కూలర్ ఉండాల్సిందే. ప్రతిఒక్కరూ మార్కెట్లో తక్కువ ధరకే ఏసీలు ఉన్నాయా? అని చూస్తుంటారు.

ప్రస్తుతం అమెజాన్‌లో అనేక అద్భుతమైన ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా బెస్ట్ మోడల్ ఏసీల కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఆఫ్-సీజన్‌లో కొత్త ఏసీలను కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే.. సమ్మర్ ప్రారంభంలో తక్కువ ధరకే ఏసీలు లభ్యమవుతున్నాయి.

Read Also : NPS Vatsalya : మీ పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీమ్.. NPS వాత్సల్య పథకం ఏంటి? ఎలా ఓపెన్ చేయాలి? ప్రతి పేరంట్స్ తప్పక తెలుసుకోవాలి!

వేసవి వచ్చిన తర్వాత ఎండలు పెరిగితే మార్కెట్లో ఏసీలు ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి. తక్కువ ధర ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్.. మీరు బ్రాండెడ్ ఏసీలను ఎక్కడ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ మీకు కొన్ని ఏసీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. తద్వారా మీరు బెస్ట్ 1.5-టన్ 5 స్టార్ ఏసీలను కొనుగోలు చేయవచ్చు. మీకు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లగా ఈ ఏసీల జాబితాను ఓసారి లుక్కేయండి.

డైకిన్ 1.5 టన్ ఏసీ :
ఈ ఏసీ డైకిన్ 3D ఎయిర్‌ఫ్లో ఫీచర్లతో వస్తుంది. ఈ ఏసీలో దుమ్ము, కాలుష్య కారకాలను తొలగించే 3-దశల ఫిల్టర్లు కూడా ఉన్నాయి. 2.5 పీఎమ్ ఫిల్టర్ కూడా ఉంది. ఈ ఏసీ డ్యూ క్లీన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఆటో క్లీనింగ్‌తో వస్తుంది. ఇంటర్నల్ స్టెబిలైజర్‌తో వస్తుంది. ఈ ఏసీని కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. దీని ధర రూ. 45, 490కు అందుబాటులో ఉంది.

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ :
ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మాదిరిగానే ఉంటుంది. 4 ఇన్ 1 అడ్జెస్ట్ మోడ్‌లతో పవర్‌ఫుల్ కూలింగ్‌తో వస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీ శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. రాగి కండెన్సర్‌తో వస్తుంది. అదే సమయంలో, ఇందులోని యాంటీ-డస్ట్ ఫిల్టర్ ఎయిర్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. మీరు ఈ ఏసీని లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్‌లో ఉంచవచ్చు. ఇది శబ్దాన్ని కూడా తగ్గిస్తుంది. మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. దీని ధర రూ. 41, 990కు అందుబాటులో ఉంది.

Read Also : Apple Foldable iPhones : ఆపిల్ లవర్స్‌కు కిక్కించే న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా మడతబెట్టే ఐఫోన్.. లాంచ్, డిస్‌ప్లే వివరాలు లీక్..!

లాయిడ్స్ 1.5-టన్ ఏసీ :
3-స్టార్ ఇన్వర్టర్ ఏసీ, 5-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్‌తో వస్తుంది. కాపర్ కండెన్సర్‌తో వస్తుంది. ఎక్కువకాలం మన్నికను అందిస్తుంది. అదే సమయంలో, యాంటీ-వైరల్, పీఎం 2.5 ఫిల్టర్, కాలుష్య కారకాలను తగ్గించడం ద్వారా గదిలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. లోపల స్టైలిష్ క్రోమ్ డెకో స్ట్రిప్‌తో రూపొందింది. దీని ధర రూ. 41, 490కు అందుబాటులో ఉంది.