Exclusive Summer Deals 2026 : సమ్మర్ స్పెషల్ సేల్ ఆఫర్లు. నో కాస్ట్ EMIతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు సగం ధరకే తెచ్చుకోవచ్చు.. డోంట్ మిస్!
Exclusive Summer Deals 2026 : కొత్త ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై బంపర్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐతో 50 శాతం ధరకే కొనేసుకోవచ్చు. పూర్తి ఆఫర్లు, డిస్కౌంట్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : March 20, 2026 / 03:14 PM IST
Exclusive Summer Deals 2026
- అమెజాన్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
- కొత్త ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్లు
- నో కాస్ట్ ఈఎంఐతో భారీగా ఆదా చేసుకోవచ్చు
Exclusive Summer Deals 2026 : ఎండలు దంచికొడుతున్నాయి. వేడిగాలులు తీవ్రంగా మారుతున్నాయి. ఇంట్లో కాసేపు ఏసీ, కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి.. సమ్మర్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు, కూలర్లకు పనిచెప్పాల్సిన సమయం వచ్చింది.
కొత్త ఏసీలు కొనేవారికి ఇదే సరైన సమయం. సమ్మర్ స్పెషల్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 50 శాతం వరకు భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. స్పెషల్ ఆఫర్‌లు, నో కాస్ట్ ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ అద్భుతమైన వేసవి ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం.
అమెజాన్‌లో 1.5 టన్ ఏసీపై 50శాతం వరకు ఆదా :
మీ జేబుకు చిల్లు పడకుండా మిడ్ సైజ్ గదులకు సరిగ్గా సరిపోయే 1.5 టన్ ఎయిర్ కండిషనర్లపై 50శాతం తగ్గింపును పొందవచ్చు. పవర్‌ఫుల్ కూలింగ్, విద్యుత్ ఆదా, ఆధునిక ఫీచర్లతో ఈ ఏసీలు సౌకర్యవంతంగా ఉంటాయి. పగలు లేదా రాత్రైనా ఈ వేసవిలో ఇల్లంతా కూల్ అవుతుంది. చిన్న గదులకు సరైన కూలింగ్ తప్పక ఉండాలి. అమెజాన్ సమ్మర్ సేల్‌లో 1 టన్ ఏసీలపై 50శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
కాంపాక్ట్‌గా ఉంటూనే పవర్‌ఫుల్ ఈ ఎయిర్ కండిషనర్లు బెడ్‌రూమ్‌లు లేదా స్టడీ రూమ్‌లకు చాలా బెస్ట్. స్పీడ్, అద్భుతమైన కూలింగ్‌ను అందిస్తాయి. పవర్ ఆదా చేసే ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌లతో ఈ సీజన్‌లో ఏసీలను వెంటనే కొనేసుకోండి.
అమెజాన్‌లో 2 టన్ ఏసీలపై 44 శాతం వరకు సేవింగ్ :
మీ ఇంటి గదులు చాలా పెద్దగా ఉంటాయా? గది మొత్తం కూల్ ఉండాలంటే 2 టన్ ఏసీలు కొనేసుకోండి. ప్రస్తుతం 44శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. పెద్ద గదులు, విశాలమైన గదుల కోసం ఈ ఎయిర్ కండిషనర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. పవర్ ఆదాతో పాటు ఎక్కువ కూలింగ్ అందిస్తాయి. ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసినా లేదా అతిథులకు ఆతిథ్యం ఇచ్చినా ఈ వేసవికాలంలో ఏసీలతో కూల్ కూల్‌గా గడిపేయండి.
సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లపై 36శాతం వరకు డిస్కౌంట్ :
కిచెన్‌లో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు బాగుంటాయి. ఇప్పుడు 36శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. చిన్న కుటుంబాలకు, బ్యాచిలర్లకు చాలా బెస్ట్. పవర్ ఆదాతో పాటు పర్ఫార్మెన్స్, స్పేస్ ఆదా చేసే డిజైన్‌లతో ఈ ఫ్రిజ్‌లు క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వవు. అతి తక్కువ ఖర్చులో రిఫ్రిజిరేటర్లను కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.
డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లపై 36శాతం వరకు ఆదా :
రెట్టింపు డోర్లు రిఫ్రిజిరేటర్లకు రెట్టింపు స్థలం ఉండాలి. ఇప్పుడు డబ్బులు కూడా రెట్టింపు ఆదా. అమెజాన్ సమ్మర్ సేల్‌లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లపై 36శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మధ్యస్థం నుంచి పెద్ద ఫ్యామిలీలకు ఈ ఫ్రిజ్‌లు మెరుగైన ఆర్గనైజేషన్, ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీ, నిత్యావసరాల కోసం మరింత స్థలాన్ని అందిస్తాయి.
సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లపై 43శాతం వరకు ఆదా :
ఈ రిఫ్రిజిరేటర్లతో మీ ఇంటిని విశాలంగా ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు 43శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. విశాలమైన అప్లియన్సెస్ పెద్ద కుటుంబాలకు లేదా స్టోర్ చేసేందుకు ఇష్టపడే వారికి చాలా బెస్ట్. స్మార్ట్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఫ్రెష్ పండ్లు, కూరగాయల నుంచి ఫ్రోజెన్ ఆహార పదార్థాల వరకు అన్నింటికీ సరిపడా స్టోరేజీ ఉంటుంది.
