Gold Price Today : బంగారం ధర పైపైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : September 14, 2024 / 11:50 AM IST
Gold And Silver Price Today
Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10గ్రాములు 24 క్యారట్ల బంగారం ధర రూ. 400 పెరగ్గా.. కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.74,890.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 75,040.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,650 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.74,890.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,890 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధరలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.97,000 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 97,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 92,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండి రూ. 90,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
