Gold And Silver Price: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900గా ఉంది.

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,990గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,390గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,140గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,990గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.84,400గా ఉంది
  • ముంబైలో కిలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.84,400గా ఉంది

Also Read: ఇప్పుడు బంగారం కొని పెట్టుకుంటే లాభమా? నష్టమా?

ట్రెండింగ్ వార్తలు