OnePlus Nord 4 Price : వావ్.. వండర్‌ఫుల్.. వన్‌ప్లస్ నార్డ్ 4పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు.. డోంట్ మిస్!

OnePlus Nord 4 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ధర భారీగా తగ్గింది. అసలు లాంచ్ ధర కన్నా అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఇప్పుడే కొనేసుకోండి.

OnePlus Nord 4 Price : వావ్.. వండర్‌ఫుల్.. వన్‌ప్లస్ నార్డ్ 4పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు.. డోంట్ మిస్!

OnePlus Nord 4 Price

Updated On : March 20, 2025 / 11:52 AM IST

OnePlus Nord 4 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వన్‌ప్లస్ ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ కంపెనీ ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.

వరుసగా 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB అందుబాటులో ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 29,999 కాగా, హై వేరియంట్ ధర రూ. 35,999కు లభ్యమవుతోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మెర్క్యురియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్ అనే 3 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : BSNL Offer : వావ్.. BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. 80 రోజులు ఫ్రీ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు!

ప్రస్తుతం, వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ అమెజాన్‌లో రూ.28,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. టాప్ వేరియంట్ రూ.31,998కు కొనుగోలు చేయొచ్చు. అదే విధంగా రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర రూ.27,999కు తగ్గుతుంది. అలాగే, కొనుగోలుదారులు కేవలం నెలకు రూ.1,551 ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ (2772 x 1240) పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. చాలా సన్నని బెజెల్స్‌తో వచ్చింది. 20.1:9 యాస్పెక్ట్ రేషియో, 1100 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. డిస్‌ప్లే పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్ 12GB (LPDDR5x) ర్యామ్ అమర్చి ఉంది. 256GB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, GPS వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫోటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే.. :
ఈ స్మార్ట్‌ఫోన్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో 50MP సోనీ LYTIA ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అమర్చి ఉంటుంది.

Read Also : Smart TVs Discount : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఐపీఎల్‌కు ముందు స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999 మాత్రమే..!

ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్OS 14పై రన్ అయ్యే వన్‌ప్లస్ Nord 4 అదనపు భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్ బలమైన 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 100W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు ఎంత వాడినా రోజంతా వస్తుంది.