Pre-Matrimonial Verification: పెళ్లికి ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం స్పెషల్ సర్వీసెస్..
ఈ మధ్య చాలా సంబంధాలు ఆన్ లైన్ లో చూస్తున్నారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధం? అనే సందేహం వస్తూ ఉంటుంది. అసలు వచ్చిన సంబంధం కరెక్టేనా? వాళ్ల వివరాలు సరైనవేనా? అని తెలుసుకోవాలనుకుంటే.. చాలామందికి ఆ వివరాలు తెలుసుకోవడం గగనం.
- Naveen
- Updated on- April 22, 2026 / 05:04 PM IST
Pre-Matrimonial Verification: పెళ్లంటే నూరేళ్ల పంట. అలాంటి ముఖ్యమైన జీవన ప్రయాణంలో అడుగు పెట్టే ముందు చాలా చెక్ చేసుకోవాలి. చాలా చాలా కష్టపడి సంబంధాలు వెతుకుతారు. ఆ తర్వాత చాలా ఖర్చు పెట్టి అద్భుతంగా పెళ్లిళ్లు చేస్తారు. కానీ అ జీవన భాగస్వామి సరైన వారా లేదా అనేది పెళ్లి తర్వాత కొన్నాళ్లకు బయటపడితే ఆ జీవితం నరకమే. అయితే, అలాంటి సమస్యలు లేకుండా సంబంధం చూస్తున్నప్పుడు వారి గురించి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే బావుండు అనే ఫీలింగ్ మీకు వచ్చిందా? మీ కోసమే వచ్చింది ప్రీ మ్యాట్రిమోనియల్ వెరిఫికేషన్ డాట్ కామ్. అంటే పెళ్లికి ముందు వెరిఫై చేసుకోవడం అన్న మాట.
ఈ మధ్య చాలా సంబంధాలు ఆన్ లైన్ లో చూస్తున్నారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధం? అనే సందేహం వస్తూ ఉంటుంది. అసలు వచ్చిన సంబంధం కరెక్టేనా? వాళ్ల వివరాలు సరైనవేనా? అని తెలుసుకోవాలనుకుంటే.. చాలామందికి ఆ వివరాలు తెలుసుకోవడం గగనం. అలాంటి వారి కోసమే ఈ ప్రీ మ్యాట్రిమోనియల్ వెరిఫికేషన్ డాట్ కామ్ సేవలు అందిస్తుంది.
ఎలా పని చేస్తుంది?
ఈ కంపెనీ మూడు ప్లాన్లు అందిస్తుంది. డీటైల్స్ కోసం https://prematrimonialverification.com/ వెబ్ సైట్ (Powered by Veri Once) లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 9246818526 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే, మీరు రిజిస్టర్ చేసుకున్న 3 నుంచి 15 రోజుల్లో మీరు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి మీకు కంప్లీట్ రిపోర్ట్ ఇస్తామంటోంది ఈ కంపెనీ. మీరు ఎంచుకున్న ప్లాన్ ని బట్టి ఎన్ని రోజుల్లో రిపోర్ట్ మీ చేతికి వస్తుందనేది ఆధారపడి ఉంటుంది.
మీ వివరాలు గోప్యం..
మీకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలు మీరు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఇలాంటి వెరిఫికేషన్ చేయించారన్న వివరాలు ఎప్పటికీ బయటకు రావు. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి సర్వీసులను 10వేల మందికి పైగా క్లయింట్స్ వినియోగించుకున్నారని సంస్థ వెబ్ సైట్ లో తెలిపింది.
