BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

BEL Job Vacancies

BEL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Castor Cultivation : వర్షాధారంగా ఆముదం సాగులో అధిక దిగుబడులు

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల వేతనాన్ని చెల్లిస్తారు.

READ ALSO : Organic Farming : సేంద్రీయ రైతుల హోటల్.. ఇక్కడ తింటే ఆరోగ్యం పదిలం

ఆసక్తి, అర్హత ఉన్న క్యాండిడేట్స్‌ ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను మేనేజర్‌ (హెచ్ఆర్/ఏడిఎస్ఎన్, ఈఎస్ అండ్ సి-క్యూఏ) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి పోస్టు ఆఫీస్, బెంగళూరు 560013 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 20 జులై 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bel-india.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు