Army Public School Vacancies : సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్, టెట్ అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధులు అఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Recruitment of teaching posts in Secunderabad Army Public School

Army Public School Vacancies : సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ 15, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 25, ప్రైమరీ టీచర్ 23 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్, టెట్ అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధులు అఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ప్రిన్సిపాల్, ఆర్మీపబ్లిక్ స్కూల్ , బొల్లారం, జేజేనగర్, సికింద్రాబాద్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.https://apsbolarum.edu.in పరిశీలించగలరు.