AP OAMDC Counselling: ఏపీలో ప్రారంభమైన డిగ్రీ అడ్మిషన్లు.. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు మీకోసం
ఆంద్రప్రదేశ్ లో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యింది. దీనికి సంబందించిన కౌన్సెలింగ్‌కు(AP OAMDC Counselling) నోటిఫికేషన్

AP OAMDC Counselling 2025 Notification Released
AP OAMDC Counselling: ఆంద్రప్రదేశ్ లో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యింది. దీనికి సంబందించిన కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ను విడుదల చేశారు అధికారులు. విద్యార్థులు ఆగస్ట్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్(AP OAMDC Counselling) చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://oamdc.ucanapply.com/ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
TG CPGET Results: టీజీ సీపీగెట్ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ముఖ్యమైన అంశాలు:
- అప్లికేషన్ ఫీజు: ఓసీలు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
- స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్ట్ 25 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుంది.
- ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
- ఆగస్టు 29వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.
- ఆగస్ట్ 31న తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
- సెప్టెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
AP DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ 2025.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెరిట్ లిస్ట్ విడుదల.. రేపటి నుంచే..