Home » Ap degree admissions 2025
AP Degree Admissions: ఏపీలో డిగ్రీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. దీనిని సంబందించిన షెడ్యూల్ ను విద్యా మండలి ఖరారు చేసింది.