CCLA Jobs: సీసీఎల్ఏలో ఉద్యోగాలు.. భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే..

ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.

CCLA Jobs: సీసీఎల్ఏలో ఉద్యోగాలు.. భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే..

Updated On : August 21, 2025 / 4:22 PM IST

CCLA Jobs: సీసీఎల్ఏలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 217 పోస్టులు మంజూరు చేసింది సర్కార్. కొత్త 15 రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులను భర్తీ చేయనుంది. కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ పోస్టులను ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేయనుంది. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.

Also Read: డిప్లొమా అర్హతతో ఇస్రోలో జాబ్స్.. నెలకు లక్షపైనే జీతం.. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం పూర్తి వివరాలు