Deepika Pilli: క్యూట్ లుక్స్ లో దీపికా.. లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్
సోషల్ మీడియా ఫేమ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది దీపికా పిల్లి. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె అందాల ఆరబోత కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది.













