10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. పిస్తా హౌస్ మహ్మద్ అబ్దుల్ మజీద్

పిస్తా హౌస్ మహ్మద్ అబ్దుల్ మజీద్ 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఫుడ్ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, వివిధ దేశాల్లో కూడా తాము సేవలు అందిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.

10TV Global Footprints Exports Champions Mohd Abdul Majeed Pista House