10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. రోహిత్ రావు మెనెని విక్టోరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో రోహిత్ రావు మెనెని విక్టోరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
10TV Global Footprints Exports Champions Rohit Rao Meneni Victorian Institute of Technology
