10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. ప్రకాష్ ఖండేల్వాల్ ఫుల్లర్టోన్ మైన్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాష్ ఖండేల్వాల్, ఫుల్లర్టోన్ మైన్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
10TV Global Footprints Exports Champions Prakash Khandelwal Fullertone Minechem Private Limited
