Srihari Birth Anniversary : రియల్ స్టార్ శ్రీహరి జయంతి.. నివాళులు అర్పించిన భార్య శాంతి, కుమారులు..
శనివారం(ఆగస్ట్ 15) దివంగత నటుడు శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ఆయన జయంతిని బాచుపల్లిలోని శ్రీహరి మండపం దగ్గర ఘనంగా నిర్వహించారు. శ్రీహరి జయంతి నిర్వహణ కార్యక్రమంలో ఆయన భార్య శాంతి శ్రీహరి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరి పాల్గొన్నారు.




Srihari
