Srihari Birth Anniversary : రియల్ స్టార్ శ్రీహరి జయంతి.. నివాళులు అర్పించిన భార్య శాంతి, కుమారులు..

శ‌నివారం(ఆగ‌స్ట్ 15) దివంగత న‌టుడు శ్రీహ‌రి జ‌యంతి. ఈ సందర్భంగా ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని శ్రీహరి మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో ఆయన భార్య శాంతి శ్రీహ‌రి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు.

  • Published on- August 16, 2026 / 10:58 AM IST
1/4
2/4
3/4
4/4
Srihari