10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. రీట్జ్ ఇండియా లిమిటెడ్ ప్రసాద్ కోటగిరి, అవినాష్ కోటగిరి
రీట్జ్ ఇండియా లిమిటెడ్ నుంచి ప్రసాద్ కోటగిరి, అవినాష్ కోటగిరి 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, ఇతర దేశాల్లో తాము సేవలు అందిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.
10TV Global Footprints Exports Champions Reitz India Limited Prasad Kotagiri and Avinash Kotagiri
