10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. దేవేంద్ర సురానా సురానా గ్రూప్
దేవేంద్ర సురానా సురానా గ్రూప్ 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
10TV Global Footprints Exports Champions Devendra Surana Surana Group
