10TV Global Footprints: నిబద్ధత, విశ్వసనీయత.. 10టీవీ వార్తల సమాహారం: 10tv కళ్యాణ్

10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగాజరిగింది. ఈ ఈవెంట్ లో 10tv ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

10TV Input Editor Kalyan speech Highlights