10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న ట్రాన్స్పాసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్, సీఈవో నాగేందర్ రెడ్డి
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ట్రాన్స్పాసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ మరియు సీఈవో నాగేందర్ రెడ్డి అవార్డు అందుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- November 15, 2026 / 08:53 PM IST
Transpacific Immigration Services Director and CEO Nagender Reddy recieved 10TV Shaping Tomorrow Award
