10tv Shaping Tomorrow: 10TV Shaping Tomorrow మెగా ఈవెంట్.. అవార్డు అందుకున్న ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ రమణారెడ్డి
విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తమ విద్యావేత్తలను గౌరవిస్తూ నిర్వహించిన ‘10TV Shaping Tomorrow’ మెగా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ రమణారెడ్డి అవార్డు అందుకున్నారు.
RR Apollo Medical Academy founder and chairman Ramana Reddy received an award at 10TV Shaping Tomorrow event.
