ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. కెనడాలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హెలీకాఫ్టర్స్ ని తీసుకొచ్చి గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన చిన్న వీడియోని సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్ అని రిలీజ్ చేశారు. త్వరలో దీనికి సంబంధించిన మరో వీడియోని కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.