Lenin Team Special Interview : అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ టీమ్ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ..

అఖిల్ అక్కినేని న‌టిస్తున్న చిత్రం లెనిన్‌. ముర‌ళీ కిశోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్య‌శ్రీ బోర్సే క‌థ‌నాయిక‌. ఈ చిత్రం జూలై 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూను (Lenin Team Special Interview) విడుద‌ల చేసింది.