అలియాభట్ – ఎన్టీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చేసింది..

ఎన్టీఆర్ దేవర, అలియా భట్ జిగ్రా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా తాజాగా ఆ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు.