Chandrababu House : కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి..
ఏపీలో కొందరు అధికారులు లంచావతారులుగా మారుతున్నారు. ఏ చిన్న పనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేయాలన్నా వారి చేతికి డబ్బులు ముట్టజెప్పాల్సిందే.
- Thota Vamshi Kumar
- Updated on- July 2, 2024 / 02:46 PM IST
