ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్… మేస్త్రీలకు సర్కార్ ట్రైనింగ్..

ఇందిరమ్మ ఇండ్లు కట్టే మేస్త్రీలకు సర్కారు హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ సిబ్బందితో శిక్షణ ఇవ్వనుంది. అంతేగాక ఒక్కొక్క మేస్త్రికి శిక్షణకు అయ్యే ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున భరించనున్నాయి.పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి