Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొత్త యాడ్ చూసారా..

నిహారిక తాజాగా ORSL డ్రింక్ ను ప్రమోట్ చేస్తూ.. తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది.